Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, November 11, 2020

Village and ward secretariat staff complete their probation only if they pass the four types of examinations conducted during the training period.


 Village and ward secretariat staff complete their probation only if they pass the four types of examinations conducted during the training period.



గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది శిక్షణ కాలంలో నిర్వహించే నాలుగు రకాల పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే వారి ప్రొబేషన్ పూర్తి:ప్రొబేషన్ కాలంలో ఉన్న గ్రామ, వార్డు సచివాల యాల సిబ్బంది శిక్షణ కాలంలో నిర్వహించే నాలు గు రకాల పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే వారి ప్రొబేషన్ ప్రకటించడం జరుగుతుందని గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారుప్రొబేషన్ కాలంలో ఉన్న గ్రామ, వార్డు సచివాల యాల సిబ్బంది శిక్షణ కాలంలో నిర్వహించే నాలు గు రకాల పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే వారి ప్రొబేషన్ ప్రకటించడం జరుగుతుందని గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొ న్నారు. 

బుధవారం వార్డు సచివాలయాల మాస్టర్ ట్రైనర్లు, వైఎస్ఆర్ జిల్లా గ్రామ సచివాలయాల మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాల ప్రారంభోత్స వంలో ఆయన మాట్లాడారు.గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రెండేళ్ల ప్రొబేషన్లో ఉన్నారని, ఈ రెండేళ్ల కాలంలో వారికి అనేక రకాల శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. విధుల నిర్వహణ ప్రభుత్వ పథకాలు, ప్రవర్తనా నియమావళి గురించి నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో నాలుగు దఫాలుగా పరీక్షలు నిర్వహిస్తారని ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతే ప్రొటేషన్ పొడిగింపు ఉంటుందన్నారు. ప్రతి ఉద్యోగి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని, డిజిటల్ సహాయకులు సెలవులో ఉంటే, సచివాలయాల్లో పనిచేసే ఇతర సిబ్బంది డిజిటల్ సేవలు అందించడానికి సంసిద్ధులుగా ఉండాలన్నారు

Thanks for reading Village and ward secretariat staff complete their probation only if they pass the four types of examinations conducted during the training period.

No comments:

Post a Comment