Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 20, 2020

APSSDC Jobs: Huge job fairs in AP .. Jobs in 6 companies .. Rs. Salary up to 21 thousand


 APSSDC Jobs : ఏపీలో రేపు , ఎల్లుండి భారీ జాబ్ మేళాలు .. 6 కంపెనీల్లో ఉద్యోగాలు .. రూ . 21 వేల వరకు వేతనం



నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. పలు కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ జాబ్ మేళా ద్వారా 6 కంపెనీల్లో ఉద్యోగాలను కల్పించనున్నారు. వాయిస్ విభాగంలో Ages, General Life Insurance Pvt Ltd, Tele Performance, Altrust Technologiesలో పలు ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎస్ఎస్సీ నుంచి గ్రాడ్యుయేట్ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 ఫ్రెషర్స్, అనుభవం కలిగిన వారు కూడా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం కల్పించారు. ఉద్యోగం, అనుభవం ఆధారంగా రూ. 8 వేల నుంచి రూ. 21 వేల వరకు వేతనం అందించనున్నారు. అపోలో ఫార్మసీలో ట్రైనీ, అసిస్టెంట్ ఫార్మసిస్ట్, ఫార్మసిస్ట్ పోస్టులకు సైతం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.ఇంటర్, గ్రాడ్యుయేషన్, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుకు ఎంపికైన ఫ్రెషర్ కు రూ. 9800, అనుభవం ఉన్న వారికి రూ. 20 వేలు వేతనం చెల్లించనున్నారు. Flex కంపెనీలో Cell Phone Assembly helpers విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎస్సెస్సీ/ఇంటర్/గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ. 14,400 వేతనం చెల్లించనున్నారు.18-35 ఏళ్లు కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లోని శ్రీసిటీలో పని చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలు ఈ నెల 21న అనంతపురంలోని నలంద డిగ్రీ కాలేజీలో, ఈ నెల 22న గుంతకల్ లోని శ్రీ సాయి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి. ఇతర వివరాలకు 7989888299, 9133004626 నంబర్లకు ఫోన్ చేయొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.

Thanks for reading APSSDC Jobs: Huge job fairs in AP .. Jobs in 6 companies .. Rs. Salary up to 21 thousand

No comments:

Post a Comment