Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 20, 2020

Engineer jobs for those who have passed BTech and BE .. Salary of Rs. 35,000 per month ..


 బీటెక్ , బీఈ పాసైన వారికి ఇంజినీర్ ఉద్యోగాలు .. నెలకు రూ .35 వేల జీతం ..

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఇంజనీర్లు / ఆఫీసర్లు (ట్రైనీ ఇంజనీర్-ఐ / ప్రాజెక్ట్ ఇంజనీర్-ఐ / ట్రైనీ ఇంజనీర్- II / ట్రైనీ ఆఫీసర్-ఐ / ప్రాజెక్ట్ ఆఫీసర్-ఐ / మేనేజ్‌మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీలు) ఖాళీలకు అర్హతగల అభ్యర్థుల నుండి ఉద్యోగ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

సంబంధిత రంగంలో అనుభవం ఉన్న బి.ఈ/ బి. టెక్/ బి.ఎస్‌సి/ సిఏ / ఐసిడబల్యూఏ/ ఎంబిఏ అర్హతగల అభ్యర్థులు బెల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక ప్రక్రియ అకాడమిక్ పర్ఫర్మెంస్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 26 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.bel-india.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 137

ట్రెయినీ ఇంజినీర్- 70 (ఈసీఈ-40, మెకానికల్‌-11, కంప్యూటర్ సైన్స్‌-19)

ట్రెయినీ ఆఫీసర్‌- 06 (ఫైనాన్స్‌-06)

ప్రాజెక్ట్ ఇంజినీర్- 61 (ఈసీఈ-30, మెకానికల్‌-10, కంప్యూటర్ సైన్స్‌-17, ఎలక్ట్రికల్‌-01, సివిల్‌-02, ఎరోనాటికల్‌-01)

అర్హత: సంబంధిత విభాగాల్లో నాలుగేళ్ల బీఈ, బీటెక్‌, బీఎస్సీ(ఇంజినీరింగ్‌), ఎంబీఏ(ఫైనాన్స్‌) ఉత్తీర్ణతతో అనుభవం ఉండాలి.

వయసు: 30.11.2020 నాటికి ట్రెయినీ ఇంజినీర్, ట్రెయినీ ఆఫీసర్‌(జనరల్‌)-25 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్(జనరల్‌)-28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

జీతం: ట్రెయినీ ఇంజినీర్‌/ ట్రెయినీ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ. 25,000, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు నెలకు రూ.35,000 వేతనం చెల్లిస్తారు.

Thanks for reading Engineer jobs for those who have passed BTech and BE .. Salary of Rs. 35,000 per month ..

No comments:

Post a Comment