Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, December 19, 2020

If the seat is canceled, the fee is refundable:UGC


 సీటు రద్దు చేసుకుంటే ఫీజు తిరిగి ఇచ్చేయాల్సిందే: యూజీసీ



◆అమరావతి: అండర్‌ గ్రాడ్యుయేషన్‌(యూజీ), పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ) మొదటి ఏడాదిలో ప్రవేశం పొంది, సీట్లను రద్దు చేసుకున్న విద్యార్థులకు.. వారు చెల్లించిన మొత్తం ఫీజును తిరిగి ఇచ్చేయాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది.


◆ఎవరైనా విద్యార్థి ప్రవేశం పొంది నవంబరు 30లోపు సీటును వదులుకొని వెళ్లిపోతే మొత్తం ఫీజును తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.


◆ డిసెంబరు 31 వరకు ప్రవేశాలను రద్దు చేసుకునే వారికి ప్రాసెసింగ్‌ ఫీజు కింద రూ.వెయ్యిలోపు మినహాయించుకొని, మిగతా మొత్తాన్ని చెల్లించాలని సూచించింది.


◆దేశవ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, ఫీజు తిరిగి ఇవ్వకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Thanks for reading If the seat is canceled, the fee is refundable:UGC

No comments:

Post a Comment