Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, December 22, 2020

INCOME TAX W.E.F 2020 - 21 ANALYSIS


 INCOME TAX W.E.F 2020 - 21 ANALYSIS



👉 నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

 

👉 మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో పరిశీలించి చూద్దాం.


👉 1. ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5 లక్షలు


👉 పాత విధానం లో

 

6,50,000-1,50,000 =5,00,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా చెల్లించాల్సిన టాక్స్ 0


👉కొత్త విధానం లో


2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 6.5 లక్షల వరకు టాక్స్ 

1,50,000 X10% = 15,000

చెల్లించాల్సిన టాక్స్ 27,500


👉2. ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5 లక్షలు


👉పాత విధానం లో


7,00,000-1,50,000 =5,50,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 5.5 లక్షల వరకు టాక్స్ 

50,000 X20% = 10,000

చెల్లించాల్సిన టాక్స్ 22,500


👉కొత్త విధానం లో


2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.0 లక్షల వరకు టాక్స్ 

2,00,000 X10% = 20,000

చెల్లించాల్సిన టాక్స్ 32,500


👉3. ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5 లక్షలు


👉పాత విధానం లో


8,50,000-1,50,000 =7,00,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.0 లక్షల వరకు టాక్స్ 

2,00,000 X20% = 40,000

చెల్లించాల్సిన టాక్స్ 52,500


👉కొత్త విధానం లో


2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-8.5 లక్షల వరకు టాక్స్ 

1,00,000 X15% = 15,000

చెల్లించాల్సిన టాక్స్ 52,500 పాత కొత్త టాక్స్ లో తేడా లేదు


👉4. ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5 లక్షలు


👉పాత విధానం లో

  

9,00,000-1,50,000 =7,50,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,00 X20% = 50,000

చెల్లించాల్సిన టాక్స్ 62,500 


👉కొత్త విధానం లో

2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-9.0 లక్షల వరకు టాక్స్ 

1,50,000 X15% = 22,500

చెల్లించాల్సిన టాక్స్ 60,000


👉5. ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5 లక్షలు.


👉పాత విధానం లో

 

12,50,000-1,50,000 =11,00,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 10 లక్షల వరకు టాక్స్ 

5,00,000 X20% = 1,00,000

10 - 11 లక్షల వరకు టాక్స్ 

1,00,000 X30% = 30,000

చెల్లించాల్సిన టాక్స్ 1,42,500


👉కొత్త విధానం లో


2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-10 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X15% = 37,500

10 - 12.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X20% = 50,000

చెల్లించాల్సిన టాక్స్ 1,25,000


👉6. ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5 లక్షలు..


పాత విధానం లో


16,00,000-1,50,000 =14,50,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 10 లక్షల వరకు టాక్స్ 

5,00,000 X20% = 1,00,000

10 - 14.5 లక్షల వరకు టాక్స్ 

4,50,000 X30% = 1,35,000

చెల్లించాల్సిన టాక్స్ 2,47,500

 

*కొత్త విధానం లో


2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-10 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X15% = 37,500

10 - 12.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X20% = 50,000

12.5 - 15 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X25% = 62,500

15.0 - 16 లక్షల వరకు టాక్స్ 

1,00,000 X30% = 30,000

చెల్లించాల్సిన టాక్స్ 2,17,500


పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం.


6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5 లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.


      

Thanks for reading INCOME TAX W.E.F 2020 - 21 ANALYSIS

No comments:

Post a Comment