Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, January 28, 2021

CBSE exam schedule revealed on February 2


 సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ ఎప్పుడో తెలుసా?    



దిల్లీ: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షల షెడ్యూల్‌ సిద్ధమైంది. ఈ షెడ్యూల్‌ను ఫిబ్రవరి 2న వెల్లడించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. అలాగే, విద్యార్థులకు చెందిన 40 ఏళ్ల రికార్డులను సీబీఎస్‌ఈ డిజిటిలైజ్‌ చేయనుందని గురువారం తెలిపారు. 

మరోవైపు, సీబీఎస్‌ఈ 10,12వ తరగతుల బోర్డు పరీక్షలను ఈ ఏడాది మే 4 నుంచి జూన్‌ 10 వరకు నిర్వహించనున్నట్టు డిసెంబర్‌ 31న మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు జులై 15న వెల్లడిస్తామని కూడా ఆయన చెప్పారు. సాధారణంగా అయితే, ఏటా ప్రాక్టికల్‌ పరీక్షలు జనవరిలో..  రాత పరీక్షలు ఫిబ్రవరిలో మొదలై మార్చిలో ముగిసేవి. కానీ కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో జాప్యం నెలకొంది. 2021లో బోర్డు పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించబోమని ఇప్పటికే సీబీఎస్‌ఈ బోర్డు స్పష్టంచేసింది.

Thanks for reading CBSE exam schedule revealed on February 2

No comments:

Post a Comment