Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 12, 2021

Cochin Shipyard Ltd., Kochi, a Government of India mini-company, is seeking applications from eligible candidates to fill the vacancies on contract basis. Those who are interested can take advantage of this opportunity.


 భార‌త ప్ర‌భుత్వరంగానికి చెందిన మినీర‌త్న సంస్థ అయిన కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.



ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :


జాబ్ : షిప్ డ్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినీ (మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌‌ )


ఖాళీలు : 62


అర్హత : క‌నీసం 60% మార్కుల‌తో ఎస్ఎస్ఎల్‌సీ, ఎల‌క్ట్రిక‌ల్‌/ మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణ‌త‌.డ్రాఫ్ట్స్‌మెన్‌షిప్‌, సీఏడీలో ప్రొఫిషియ‌న్సీ నైపుణ్యాలు ఉండాలి.


వయసు : 25 ఏళ్లు మించ‌కూడ‌దు.


వేతనం : నెలకు రూ.13,000 /- 25,000/-


ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-


దరఖాస్తులకు ప్రారంభతేది: 30.12.2020 .


దరఖాస్తులకు చివరితేది: 15.01.2021


పూర్తి వివరాలకు


https://cochinshipyard.com/

Thanks for reading Cochin Shipyard Ltd., Kochi, a Government of India mini-company, is seeking applications from eligible candidates to fill the vacancies on contract basis. Those who are interested can take advantage of this opportunity.

No comments:

Post a Comment