పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నిలిపివేసిన హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నిలిపివేసిన హైకోర్టు
ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ నిలిపివేసిన హైకోర్టువ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే షెడ్యూల్ నిలిపివేసిన హైకోర్టు
రెండుగంటలపాటు ప్రభుత్వ వాదనలు వినిపించిన ఏజీ
ఏకకాలంలో ఎన్నికలు, కరోనా వ్యాక్సినేషన్ కష్టమన్న ప్రభుత్వం
హైకోర్టు తీర్పుపై డివిజనల్ బెంచ్‌కు వెళ్లాలని ఎస్‌ఈసీ నిర్ణయం
ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదన్న హైకోర్టు
ఈ నెల 8న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎస్‌ఈసీ
ఎస్‌ఈసీ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం
Thanks for reading High Court suspends Panchayat election schedule


No comments:
Post a Comment