Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, January 22, 2021

Income Tax Calculation Excel Softwares - IT Calculation Software for Financial Year 2020-21 FY


 F.Y. 2020-21 (A.Y.2021-22) INCOME TAX SOFTWARE / CALCULATOR:

Income Tax Calculation Excel Softwares - IT Calculation Software for Financial Year 2020-21 FY

Income Tax Calculation Excel Softwares. Income Tax Excel Calculation Softwares for calculation of Income Tax and to generate Form 16.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఆదాయపన్ను లెక్కించుకోవడానికి ఉపయోగపడే EXCEL FILE TRIAL VERSION BY Si k. Vijaya Kumar Medkabadi and Sri KSS Prasad

2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుతం ఉన్న స్లాబుల విధానం మరియు కొత్త పన్ను స్లాబుల విధానం... ఈ రెండింటిలో ఏ విధానంలోనైనా పన్ను చెల్లించవచ్చు.

ప్రస్తుతం ఉన్న విధానాన్ని Old Regime (=Existing Regime) గా, కొత్త స్లాబుల విధానాన్ని New Regime గా వ్యవహరిస్తారు.

New Regime లో 80CCD(2) Section కి మాత్రమే మినహాయింపు ఉంటుంది. 80C,80D,80E,80G,80U,24B....ఇలా ఏ సెక్షన్లలోనూ మినహాయింపులుండవు.

NPS(=CPS) లో జమ చెయ్యబడ్డ MATCHING CONTRIBUTION మీ GROSS SALARY లో కలిసి ఉంటే 80CCD (2) Section ప్రకారం  MATCHING CONTRIBUTION ను మినహాయించుకోవచ్చు.

మీ ఆదాయం (GROSS SALARY)  మీ SAVINGs, మీ మినహాయింపులు..  వీటి ద్వారా పై రెండు పద్ధతుల్లో INCOMETAX ను లెక్కించి, ఏ పద్ధతిలో  తక్కువ TAX చెల్లించవలసి ఉంటుందో ఆ పద్ధతిలో CALCULATION SHEETS GENERATE అవుతాయి.

మీ ఆదాయానికి (GROSS SALARY) OLD REGIME లో Tax ఎలా ఉంటుందో ?, NEW REGIME లో Tax ఎలా ఉంటుందో? అనే తేడాలను కూడా మీరు గమనించగలుగుతారు.

MOBILE లేదా TAB లేదా COMPUTER లలో MS EXCEL లో మాత్రమే ఉపయోగించండి.

OLD and NEW REGIME లలో Prepare చెయ్యబడ్డ TAX SHEETS MODEL కోసం.

Download AP IT Software 2020-21 21.01.21 KVK

Download AP, TS IT Software 2020-21 22.01.21 KSS

Thanks for reading Income Tax Calculation Excel Softwares - IT Calculation Software for Financial Year 2020-21 FY

No comments:

Post a Comment