Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, January 28, 2021

Jobs in postal department


 Jobs in postal  department

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్టం లోని పోస్టల్ జాబ్స్ కి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 26,2021. కానీ సర్వర్ డౌన్ ఇష్యూ కారణంగా చాలా మంది అప్లై చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు అని మార్చి 01, 2021 వరకు పొడిగించారు.  దయచేసి అందరు ఈ విషయాన్నీ గమనించి ఇంకా అప్లై కాకుంటే అప్లై చేసుకోండి. దయచేసి ఈ విషయాన్నీ మీ మిత్రులతో పంచుకోండి.

ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ పోస్టల్ శాఖలో వివిధ సర్కిల్లో పదవ తరగతి అర్హతతో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి ఐదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఏపీ,పోస్టల్ శాఖ 2296 పోస్టులకు,  తెలంగాణ 1150పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ ద్వారా చేపడుతుంది. జనవరి 27 తేదీ నుంచి మార్చి 01 వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో http://indiapost.gov.in మరియు http://appost.in/gdsonline దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయసు, పోస్టుల సంఖ్య, దరఖాస్తు విధానం క్రింద ఇవ్వబడ్డాయి.

AP మొత్తం పోస్టుల సంఖ్య : 2296 

( EWS 324, OBC 507,PWD-A 18,PWD-B 34,PWD-C 35,PWD-DE 9,SC 279,ST 143,UR 947)

తెలంగాణలో :  1150 పోస్టులు

TOTAL NO OF POSTS : 3446

పోస్టుల వివరాలు :

1.బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బిపిఎం) :

2.అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) :

3.డాక్ సేవక్ ( DAK SEVAK ) :

వయస్సు : 


కనిష్ట 18 గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ( 27.01.2021 నాటికి ) ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి గణితం, మాతృభాషలో చదివిన ఉండాలి అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా కలిగి ఉండాలి.తప్పనిసరిగా స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి.


దరఖాస్తు ఫీజు : 100 రూపాయలు

( ఎస్సీ, ఎస్టీ వారి వికలాంగులకు మహిళలకు కు దరఖాస్తు ఫీజు లేదు.)

ఎంపిక విధానం :

పదోతరగతిలో సాధించిన మార్కులను ఆధారం  చేసుకొని సెలక్షన్ లిస్టు తయారు చేస్తారు.

దరఖాస్తు విధానం :

 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పోస్టల్ శాఖ  యొక్క అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభం :  జనవరి 27, 2021

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ :  మార్చి 01, 2021

APPLY ONLINE : CLICK HERE

WEBSITE : CLICK HERE

AP : GRAMIN DAK SEVAKS FULL NOTIFICATION

TELANGANA : GRAMIN DAK SEVAKS FULL NOTIFICATION

Thanks for reading Jobs in postal department

No comments:

Post a Comment