Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, January 22, 2021

kowsal - 2020 For students in public schools Statewide talent competition.


 కౌశల్ - 2020-21

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాష్ట్రస్థాయి ప్రతిభాన్వేషణ పోటీలు.


కౌశల్ ప్రిలిమినరీ ఆన్ లైన్ పరీక్ష రిజిస్ట్రేషన్ విధానం..

అర్హులు :  8,9,10 తరగతుల విద్యార్థులు.

తరగతికి 10 మంది విద్యార్థులను అనుమతించబడును. ఆన్ లైన్ లో పరీక్ష వ్రాయుటకు వీలుగా స్మార్ట్ ఫోన్లు సమకూర్చుకొనవలెను. 


ఆన్ లైన్ పరీక్ష 8,9,10 తరగతులకు విడివిడిగా ది 9 ఫిబ్రవరి 2021 న నిర్వహించబడును.


ఉపాధ్యాయులు చేయవలసినది


పాఠశాల ఉపాధ్యాయులు చేయవలసినదల్లా ఏమంటే ఈక్రింది  రిజిస్ట్రేషన్ లింకు ద్వారా School DISE Code, HM Name , Mobile, Mail id , School Coordinator ( Guide Teacher), Mobile number నమోదు చేస్తే చాలు..


ఆన్ లైన్ 


ఆన్ లైన్ పరీక్ష లింక్ మరియు యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లు రిజిష్టర్ అయిన పాఠశాలలకు పంపబడును. 

ఎంపిక చేయబడిన పది మంది(తరగతికి ) విద్యార్థుల చేత ఆన్ లైన్ పరీక్ష పాఠశాలలో నిర్వహించవలెను.

తరగతి టాపర్స్  ముగ్గురితో పాఠశాల క్విజ్ టీమ్ ఎంపిక అవుతుంది. 

క్విజ్ టీమ్ లో ముగ్గురి మార్కులు కలిపి పాఠశాల క్విజ్ టీమ్ మార్కులు నిర్ధారించబడును. 

ఆ క్విజ్ టీమ్ మార్కుల ఆధారంగా జిల్లా లో 36 టీమ్ లు ఎంపిక చేయబడును. 

ఎంపిక చేయబడిన 36 టీమ్ లు జిల్లా స్థాయి పోటీలో పాల్గొనవచ్చును. 

జిల్లా స్థాయిలో మొదటి 6 టీమ్ లకు  నగదు బహుమతులు అందించబడును.

పాఠశాల స్థాయి విజేతలకు డిజిటల్ సర్టిఫికెట్ లు అందజేయబడతాయి.

రిజిస్ట్రేషన్ లింకు : http://bvmap.org/KoushalRegistration/Register


కౌశల్ - 2020-21 సిలబస్: click here


కౌశల్ - 2020-21 రూల్స్: click here

Thanks for reading kowsal - 2020 For students in public schools Statewide talent competition.

No comments:

Post a Comment