Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, January 2, 2021

What do HM's need to do as part of re-verification?


● 'అమ్మఒడి' పథకానికి సంబంధించి అర్హులైన తల్లులు లేదా సంరక్షకుల జాబితా తయారీలో భాగంగా సోమవారం నాడు కొందరు విద్యార్థుల వివరాలను రీ వెరిఫికేషన్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది.

●ఆ రి-వెరిఫికేషన్ లో భాగంగా ప్రధానోపాధ్యాయులు చేయవలసింది ఏమిటి?

●వారు చూడవలసింది వారికి పంపిన జాబితాలో ఉన్న విద్యార్థి పేరు వారి తల్లి పేరు రెండు పేర్లూ కూడా మరొకసారి సరి చూసుకోవటం ఆ వివరాలను వారి ఆధార్ కార్డులతో సరిపోల్చుకోవడం,

●అలా ధృవీకరించుకోవటానికి తల్లిదండ్రుల కమిటీ లేదా గ్రామ సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవచ్చు.

●ఆ విధంగా సమాచారాన్ని పరిశీలించినప్పుడు ఆ వివరాలు సరిగా ఉన్నట్లయితే confirmed అని రిపోర్ట్ చేయాలి.

●అలా కాకపోతే not confirmed అని రిపోర్ట్ చేయాలి.

●ఏ కారణం వల్లనైనా పూర్తి వివరాలు లభ్యం కాలేకపోతే further verification required  అని రిపోర్ట్ చేయాలి.

●తల్లి కాక సంరక్షకుల వివరాలు ఉన్నట్లయితే ఆ సంరక్షకుల గుర్తింపులు కూడా పైవిధంగానే ధృవీకరించుకోవాలి.


 3 STEPS IN Reverification


▶️ STEP-1 :-

Recertification Process: వివరాలు సరిగా ఉన్నవో లేదో సరి చూసుకోవాలి


a).అన్నీ వివరాలు కరెక్ట్ గా ఉంటే VERIFIED AND FOUND CORRECT


b).వివరాలు తప్పుగా ఉంటే VERIFIED AND FOUND NOT CORRECT


c).ఇంకా వెరిఫికేషన్ అవసరం అనుకుంటే Further Verification Required ని సెలెక్ట్ చేయాలి


👉 Remarks లో కూడా Same అవే టైప్ చేయవచ్చు*

Services లో బాంక్ అకౌంట్ డీటెయిల్స్ చేంజ్ చేసే ఆప్షన్ Enable చేయబడి ఉంది


▶️ Step-2 :-

Step-1 లిస్ట్ లోని అందరి వివరాలు   వెరిఫై చేస్తే  Reverified List వస్తుంది,దీనిని Print తీసుకోవాలి.


▶️ STEP-3 :-

Reverified List Print Copy పై కమిటీ ముగ్గురు సభ్యులు సంతకం చేసి స్కాన్డ్ కాపీ ని అప్లోడ్ చేయాలి.

తదుపరి ఈ కాపీని స్కూల్ లో భద్రపరిచి నకలు ను MRC  కి అందజేయాలి.

Click here to update your school details



Thanks for reading What do HM's need to do as part of re-verification?

No comments:

Post a Comment