Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, February 26, 2021

AIIMS - 116 Faculty Government Jobs in Mangalagiri


 AIIMS - మంగళగిరిలో 116 ఫ్యాకల్టీ ప్రభుత్వ ఉద్యోగాలు



ఆంధ్రప్రదేశ్ - మంగ‌ళ‌గిరిలోని భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌ (AIIMS) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ప్రొఫెస‌ర్‌, అడిష‌న‌ల్ ప్రొఫెస‌ర్‌,అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌. అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, 

బోధన విభాగాలు : రేడియో డ‌యాగ్నోసిస్‌, కార్డియాల‌జీ,సైకియాట్రీ, ఈఎన్‌టీ, న్యూక్లియ‌ర్ మెడిసిన్‌, గ్యాస్ట్రోఎంట‌రాల‌జీ, నెఫ్రాల‌జీ, యూరాల‌జీ, డెర్మ‌టాల‌జీ,

జ‌న‌ల‌ర్ మెడిసిన్‌, పిడియాట్రిక్స్‌ త‌దిత‌రాలు.

ఖాళీలు : 116

అర్హత : సంబంధిత విభాగంలో పీజీ/ ఎండీ/ డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణ‌త‌. ప‌ని అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి.

Note - మరిన్ని పూర్తి వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 58 ఏళ్ళు మించకుడదు . ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.1,60,000 - 2,70,000/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ / ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 12, 2021.

దరఖాస్తులకు చివరితేది : ఫిబ్రవరి 28, 2021.

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన చిరునామా : Assistant Controller of Examination, Exam Cell, Room No – 116, First Floor, Dharmashala Building,

AIIMS Mangalagiri,

Guntur, Andhra Pradesh,

Pin – 522 503.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading AIIMS - 116 Faculty Government Jobs in Mangalagiri

No comments:

Post a Comment