Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, February 18, 2021

BRAOU UG Exam Time Table 2021


BRAOU UG Exam Time Table 2021: పరీక్షల షెడ్యూల్‌ను  అంబేడ్కర్ యూనివర్శిటీ ప్రకటించింది. ఈ పరీక్షలు మార్చి నెలలో జరగనున్నాయి. పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి.

ప్రధానాంశాలు:

●మార్చి 13 నుంచి పరీక్షలు ప్రారంభం

●పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు

●వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

https://www.braouonline.in/


 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ పరీక్షలు మార్చి నెలలో జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను  అంబేడ్కర్ యూనివర్శిటీ ప్రకటించింది. మొదటి ఏడాది విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు మార్చి 13 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి.

రెండో ఏడాది విద్యార్థులకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు మార్చి 21 నుంచి మార్చి 27 వరకు జరుగుతాయి. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు జరుగుతాయని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ పరీక్షల నిర్వాహకులు తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను చేస్తున్నామనీ, విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చూస్తున్నామన్నారు. థియరీ పరీక్షలతోపాటు, ప్రాక్టికల్ పరీక్షలకు కూడా ఒకేసారి ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.


టీఎస్, ఏపీ ఆన్ లైన్ సెంటర్ల ద్వారా కానీ, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కానీ ఆన్ లైన్ లోనే చెల్లింపులు ఉంటాయన్నారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే 040-23680241/254 ఫోన్ నెంబర్ ద్వారా తమను సంప్రదించవచ్చునని తెలిపారు.

Thanks for reading BRAOU UG Exam Time Table 2021

No comments:

Post a Comment