Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, February 23, 2021

Identity cards for Teacher MLC elections


 Identity cards for Teacher MLC elections

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గుర్తింపు కార్డులివే..

 అమరావతి: వచ్చే నెల 14న రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గా లకు జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు గుర్తింపు కార్డులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. 14న తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి, కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో ఓటర్లు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, పాస్పోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సం స్థలు, స్థానిక సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమల్లో ఉద్యోగులైతే ఆ సర్వీసు గుర్తింపు కార్డు, ఎం పీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గుర్తింపు కార్డులు విద్యా సంస్థలు జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డులు, యూనివర్సిటీలు జారీ చేసిన డిగ్రీ డిప్లొమా సర్టిఫికెట్లు ఒరిజినల్స్, సంబంధిత అథారిటీ జారీ చేసిన ఒరిజినల్ అంగ వైకల్య సర్టిఫికెట్ లో ఏదైనా చూపి ఓటు వేయవచ్చు నని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాల యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Thanks for reading Identity cards for Teacher MLC elections

No comments:

Post a Comment