Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, February 12, 2021

Jobs in DRDO -DRDO Recruitment 2021


 DRDO Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డీఆర్డీఓలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే.

దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) ఉద్యోగాల భర్తీకి ఇటీవల వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. తాజాగా సంస్థ నుంచి వివిధ విభాగాల్లో దాదాపు 100 ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది.

లోనే ప్రముఖ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) ఉద్యోగాల భర్తీకి ఇటీవల వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. తాజాగా సంస్థ నుంచి వివిధ విభాగాల్లో దాదాపు 100 ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన విద్యార్థులు వారి విద్యార్హత, అనుభవం ఆధారంగా ఏడాది నుంచి మూడేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది. అప్రెంటీస్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 8 నుంచి 9 వేల వేతనం చెల్లించనున్నారు. రీసెర్చ్ విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ. 31 వేల నుంచి రూ. 54 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

ఎవరు అప్లై చేయాలో వివరణ

ఈ ఖాళీలను DRDOకు చెందిన DIPR, DRDL, PXE, MTRDC సెంటర్లలో భర్తీ చేయనున్నారు.

-Proof and Experimental Establishment (PXE)లో 62 అప్రంటీస్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సినిమాటోగ్రాఫి, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సర్వే ఇంజనీరింగ్ లో డిప్లొమో చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఫిట్టర్, డీజిల్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్ తదితర విభాగాల్లో ఐటీఐ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ ఖాళీలకు అప్లై చేయడానికి ఈ నెల 27 ఆఖరి తేదీ.


NOTIFICATION

-Defence Institute of Psychological Research (DIPR)లో 13 రీసెర్చ్ ఫెలో ఖాళీలను, ఒక రీసెర్చ్ అసోసియేట్ ఖాళీని భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 15 లోగా ప్లై చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.


NOTIFICATION

-Microwave Tube Research and Development Centre (MTRDC)లో ఒక జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీని భర్తీ చేస్తున్నారు. కెమిస్ట్రీ/పాలిమర్ సైన్స్ లో పీజీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. NET/GATE క్వాలిఫికేషన్ ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఇతర విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. ఈ నెల 18న ఈ పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.


-DRDLలో ITI అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఈ నెల 15 ఆఖరి తేది. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.

Official Notification

Thanks for reading Jobs in DRDO -DRDO Recruitment 2021

No comments:

Post a Comment