Jobs in Indian Air Force
భారత ప్రభుత్వ రక్షణ రంగంలో భాగంగా ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : మల్టీటాస్కింగ్ స్టాఫ్,
హౌజ్‌కీపింగ్ స్టాఫ్,
మెస్ స్టాఫ్,ఎల్డీసీ,
క్లర్క్ హిందీ టైపిస్ట్,
స్టెనోగ్రాఫర్,
స్టోర్ సూపరింటెండెంట్,
స్టోర్‌కీపర్,
లాండ్రీమెన్,
ఆయా,పెయింటర్,
వాల్కనైజర్,
డ్రైవర్,కుక్,ఫైర్‌మెన్.
ఖాళీలు : 257
అర్హత : పదవ తరగతి / ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
వయసు : 18-25 ఏళ్లు మధ్య ఉండాలి.
వేతనం : రూ.18,000- 30,000/-
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: ఫిబ్రవరి 22,2021.
దరఖాస్తులకు చివరితేది: మార్చి 30,2021 .
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
Thanks for reading Jobs in Indian Air Force
No comments:
Post a Comment