Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, February 15, 2021

L&T Build India Scholarship 2021 || Rs.13,400 / - per month for free


 L & T బిల్డ్ ఇండియా స్కాలర్షిప్ 2021 || నెలకు రూ .13,400 / - ఇస్తారు

ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న L&T క‌న్‌స్ట్ర‌క్ష‌న్ 2021 సంవ‌త్సరానికి క‌న్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాల‌జీ అండ్ మేనేజ్‌మెంట్‌లో స్కాల‌ర్‌షిప్ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ స్కాల‌ర్‌షిప్ యొక్క పూర్తి వివరాలు :

స్కాల‌ర్‌షిప్ : L&T బిల్డ్ ఇండియా

 స్కాల‌ర్‌షిప్.

మొత్తం స్కాల‌ర్‌షిప్‌ల సంఖ్య‌: 200

అర్హత : క‌నీసం 70% మార్కులుతో 2021లో ఉత్తీర్ణుల‌య్యే సివిల్‌/ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్

విద్యార్థులు అర్హులు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ఆర్థిక సహాయం: నెల‌కు రూ.13,400/-

(2 Years)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఫిబ్రవరి 13, 2020.

దరఖాస్తులకు చివరితేది: మార్చి 15, 2020.

వెబ్‌సైట్‌: Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading L&T Build India Scholarship 2021 || Rs.13,400 / - per month for free

No comments:

Post a Comment