Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, February 11, 2021

Multi-tasking staff recruitment by Staff Selection Commission (SSC)


Multi-tasking staff recruitment by Staff Selection Commission (SSC)

 స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిషన్ (SSC) -మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) భార‌త ప్ర‌భుత్వ ప‌ర్స‌న‌ల్‌, ప‌బ్లిక్ గ్రీవెన్సెస్, పెన్ష‌న్స్ మంత్రిత్వ‌శాఖ ప‌ర్స‌న‌ల్ అండ్ ట్రెయినింగ్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

మ‌ల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నిక‌ల్‌) స్టాఫ్ (MTS) ఎగ్జామినేష‌న్ 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :


జాబ్ : మ‌ల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నిక‌ల్‌) స్టాఫ్ 

ఖాళీలు : 7,506

అర్హత : ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.

వయసు : 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ.25,600-65,000

ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్‌ (పేప‌ర్‌-1, పేప‌ర్‌-2)

ప‌రీక్షా విధానం : పేప‌ర్‌-1 ఆబ్జెక్టివ్ టైప్‌, పేప‌ర్‌-2 డిస్క్రిప్టివ్ లో ఉంటుంది.

పేప‌ర్‌-1 ఆబ్జెక్టివ్ టైప్‌ - 100 మార్కులకి ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

పేప‌ర్‌-2 డిస్క్రిప్టివ్ - 50 మార్కుల‌కు ఉంటుంది. షార్ట్ ఎస్సే/ లెట‌ర్ ఇన్ ఇంగ్లిష్ రాయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, మహిళలకి ,ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: ఫిబ్రవరి 05,2021.

దరఖాస్తులకు చివరితేది: మార్చి 21,2021.

టైర్‌-1 ప‌రీక్ష తేది : జూలై 1 నుండి 20,2021.

టైర్‌-2 ప‌రీక్ష తేది : నవంబర్ 21,2021.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here

Thanks for reading Multi-tasking staff recruitment by Staff Selection Commission (SSC)

No comments:

Post a Comment