PAY SLIP /SALARY CERTIFICATE
ఉపాధ్యాయులు ,ఉద్యోగులకు ప్రస్తుతం TREASURY సైట్ లో మన యొక్క SALARY సర్టిఫికేట్ ,లేదా PAY SLIP ను తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.మనకు అవసరమైనప్పుడు PAY SLIPS ను తీసుకోవడం కోసం చాలా కష్ట పడటం జరుగుతుంది. SALARY సర్టిఫికెట్ కోసం ఎవరు ఇబ్బంది పడకుండా సులువుగా మీయొక్క సర్టిఫికెట్ను కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మీరే శాలరీ సర్టిఫికేట్ ను తయారు చేసుకొని A4 సైజు లో ప్రింట్ తీసుకుని DDO గారితో సంతకం చేయించుకోవచ్చు. మీ పేస్లిప్ లేదా శాలరీ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
CLICK HERE TO DOWNLOAD PAY SLIP
To Know Your Latest Salary Details with DDO code Here
How to Know our Monthly Salary Details by using CDMA ID.... Click Here
Salary Certificate ను ఓపెన్ చేయడానికి మీ మొబైల్ లో WPS OFFICE అనే APP ఉండాలి.
Click Here To Download WPS OFFICE APP
Thanks for reading PAY SLIP /SALARY CERTIFICATE
No comments:
Post a Comment