ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీ జులై 2021లో ప్రారంభమయ్యే 133వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC) ద్వారా ఆర్మీ లో ఉద్యోగాలు కల్పించనుంది దీనికోసం అవివాహితులైన పురుష ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC) యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : టెక్నికల్ ఆఫీసర్
ఖాళీలు : 40
అర్హత : ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంజినీరింగ్ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 27 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 56,500 - 2,55,000/-
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 25, 2021.
దరఖాస్తులకు చివరితేది : మార్చి 26, 2021.
Thanks for reading Technical Officer Government Jobs in Indian Army
No comments:
Post a Comment