Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, March 23, 2021

Government Jobs in Indian Army - Military Engineer Services (MES)


 ఇండియన్ ఆర్మీ - మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ ( MES ) లో 502 ప్రభుత్వ ఉద్యోగాలు.

పుణెలోని ఇండియ‌న్ ఆర్మీ - మిలిట‌రీ ఇంజినీర్ స‌ర్వీసెస్‌ (MES)కి చెందిన స‌ద‌ర‌న్ క‌మాండ్ చీఫ్ ఇంజినీర్ కార్యాల‌యం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : డ్రాఫ్ట్స్‌మెన్, సూప‌ర్‌వైజ‌ర్ (బార‌క్స్ అండ్ స్టోర్స్‌).

ఖాళీలు : 502

అర్హత : డ్రాఫ్ట్స్‌మెన్: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఆర్కిటెక్చ‌ర‌ల్ అసిస్టెంట్స్‌షిప్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

సూప‌ర్‌వైజ‌ర్: పోస్టును అనుస‌రించి స్టాటిస్టిక్స్‌ / బిజినెస్ స్ట‌డీస్‌ / ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ / ఎక‌న‌మిక్స్‌ / కామ‌ర్స్‌ సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ / మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.35,400 - 1,12,400/-

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 23, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 12, 2021.

ప‌రీక్ష తేది: మే 16, 2021.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: సికింద్రాబాద్‌, వైజాగ్‌.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Government Jobs in Indian Army - Military Engineer Services (MES)

No comments:

Post a Comment