Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, March 1, 2021

ITI Apprentice Trainees, Diploma Apprentice Trainee Jobs in DRDO-DEAL (Defense Electronics Application Laboratory)


 DRDO-DEAL (Defense Electronics Application Laboratory) లో ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీలు, డిప్లొమా అప్రెంటిస్ ట్రెయినీ ఉద్యోగాలు

దెహ్రాదూన్‌లోని భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన DRDO-డిఫెన్స్ ఎల‌క్ట్రానిక్స్ అప్లికేష‌న్ ల్యాబొరేట‌రీ(DEAL) లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్: ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీలు, డిప్లొమా అప్రెంటిస్ ట్రెయినీలు.

జాబ్ విభాగాలు : ట‌ర్న‌ర్‌, ఫిట్ట‌ర్, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌, మెషినిస్ట్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌ .

ఖాళీలు : 71

అర్హత : డిప్లొమా అప్రెంటిస్ ట్రెయినీలు - బీ.ఈ/ బీ.టెక్ ఉత్తీర్ణ‌త‌

ఐటీఐ అప్రెంటిస్ ట్రెయినీలు - ప‌దో త‌ర‌గ‌తితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.

వయసు : 18 - 27 ఏళ్ళ మధ్య ఉండాలి.

NOTE : ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 7,000-14,000/-

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఫిబ్ర‌వ‌రి 28,2021.

దరఖాస్తులకు చివరితేది: మార్చి 12, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading ITI Apprentice Trainees, Diploma Apprentice Trainee Jobs in DRDO-DEAL (Defense Electronics Application Laboratory)

No comments:

Post a Comment