Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, March 24, 2021

Jobs in Bank of Maharashtra


Jobs in Bank of Maharashtra



 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో ఖాళీగా ఉన్న జనరలిస్ట్ ఆఫీసర్లు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : జనరలిస్ట్ ఆఫీసర్లు

ఖాళీలు : 150

అర్హత : పోస్టును అనుస‌రించి కనీసం 60% మార్కులతో ఏదైనా డిగ్రీ / సీఏ / ఐసీడబ్ల్యుఏఐ / సీఎఫ్స్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 35 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.48,100 - 1,20,500/-

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

రాత ప‌రీక్ష‌ కేంద్రం: హైదరాబాద్

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1180/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 118/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 22, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 06, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Jobs in Bank of Maharashtra

No comments:

Post a Comment