Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, March 16, 2021

Jobs in Hindustan Aeronautics Limited (HAL), Ministry of Defense, Government of India, Bangalore


Jobs in Hindustan Aeronautics Limited (HAL), Ministry of Defense, Government of India, Bangalore

 బెంగ‌ళూరులోని భార‌త ప్ర‌భుత్వ రక్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ (HAL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : మేనేజ్‌మెంట్ ట్రెయినీ (టెక్నిక‌ల్‌), డిజైన్ ట్రెయినీ.

ఖాళీలు : 100

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ ( ఎల‌క్ట్రానిక్స్ / ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌ / మెట‌ల‌ర్జీ / కంప్యూట‌ర్ సైన్స్‌ / ఏరోనాటిక‌ల్‌ ) ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు సంబంధించి పూర్తి  నోటిఫికేషన్ రేపు విడుదల అవుతుంది. 

వయస్సు : 35 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 35,000 - 1,40,000/-

ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష ,ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 17, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 05, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Jobs in Hindustan Aeronautics Limited (HAL), Ministry of Defense, Government of India, Bangalore

No comments:

Post a Comment