Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, March 4, 2021

Jobs in Hindustan Petroleum Corporation Limited


 Jobs in Hindustan Petroleum Corporation Limited(HPCL)

ముంబ‌యి ప్ర‌ధానకేంద్రంగా ఉన్న ప్ర‌భుత్వ‌రంగ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (HPCL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : మెకానిక‌ల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్, ఇనుస్ట్రుమెంటేష‌న్ ఇంజినీర్‌.

ఖాళీలు : 200

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో క‌నీసం 60% మార్కుల‌తో బీఈ / బీటెక్‌ (సివిల్, మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్, ఇనుస్ట్రుమెంటేష‌న్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్) ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 25 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 50,000 - 1,60,000/-

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌, గ్రూప్ డిస్క్ సన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

పరీక్ష విధానం : జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్, టెక్నిక‌ల్‌ / ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్ మీరు ఎంచుకున్న పోస్ట్ కి సంబందిచిన ప్రశ్నలు టెక్నికల్ లో అడుగుతారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1180/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది : మార్చి 03, 2021.

దరఖాస్తులకు చివరితేది : ఏప్రిల్ 15, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Jobs in Hindustan Petroleum Corporation Limited

No comments:

Post a Comment