Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, March 29, 2021

Jobs in National Buildings Construction Corporation (NBCC)


 Jobs in National Buildings Construction Corporation (NBCC)

నేష‌న‌ల్ బిల్డింగ్స్ క‌న్‌స్ట్ర‌క్షన్ కార్పొరేష‌న్ (NBCC) లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : సైట్ ఇన్‌స్పెక్ట‌ర్లు (సివిల్, ఎల‌క్ట్రిక‌ల్)

ఖాళీలు : 120

అర్హత : పోస్టును అనుస‌రించి సంబందిత స‌బ్జెక్టులో 60% మార్కుల‌తో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా (సివిల్ , ఎల‌క్ట్రిక‌ల్) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో క‌నీసం నాలుగేళ్ల అనుభ‌వం ఉండాలి. కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 35 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 31,000 - 55,000/-

ఎంపిక విధానం: కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: విశాఖ‌ప‌ట్నం, హైద‌రాబాద్‌.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 25, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 14, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Jobs in National Buildings Construction Corporation (NBCC)

No comments:

Post a Comment