Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, March 12, 2021

National Health Mission (NHM) Medical Government Jobs in Andhra Pradesh || Salary 1 lakh per month


 నేషనల్ హెల్త్ మిషన్ ( NHM ) ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ ప్రభుత్వ ఉద్యోగాలు || జీతం నెలకి 1 లక్ష

National Health Mission (NHM) Medical Government Jobs in Andhra Pradesh ||  Salary 1 lakh per month

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో భార‌త ప్ర‌భుత్వ విభాగానికి చెందిన నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్‌(NHM) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : స్పెష‌లిస్టులు, జ‌న‌ర‌ల్ డ్యూటీ డాక్ట‌ర్లు, క‌న్సెల్టెంట్లు.

ఖాళీలు : 24

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ (మెడిసిన్‌), డెంట‌ల్‌ / న‌ర్సింగ్‌, ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ / డిప్లొమా, ఎండీ ఎస్‌పీఎం, డీపీహెచ్‌, బీడీఎస్‌, ఆయుష్ డిగ్రీ, మాస్ట్ర‌ర్స్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌. ప‌ని అనుభవం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 45 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 50,000 - 1,10,000/-

ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్, పని అనుభవం , షార్ట్ లిస్టింగ్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈ - మెయిల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

ఈ - మెయిల్ : spmuaprect2021@gmail.com

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 11, 2021.

దరఖాస్తులకు చివరితేది: మార్చి 18, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading National Health Mission (NHM) Medical Government Jobs in Andhra Pradesh || Salary 1 lakh per month

No comments:

Post a Comment