Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, March 31, 2021

National Mineral Development Corporation (NMDC)


National Mineral Development Corporation (NMDC)



 హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ ఉక్కు మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (NMDC) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఎగ్జిక్యూటివ్‌, సూప‌ర్‌వైజ‌రీ & నాన్ ఎగ్జిక్యూటివ్.

జాబ్ విభాగాలు: హాట్ స్ట్రిప్ మిల్‌, ఎన‌ర్జీ మేనేజ్‌మెంట్, సేప్టీ, మెటీరియ‌ల్స్ మేనేజ్‌మెంట్, కాంట్రాక్ట్స్ మేనేజ్‌మెంట్‌, సెంట్ర‌లైజ్డ్ మెయింటెనెన్స్ మెకానిక‌ల్‌, కంప్రెస్డ్ ఎయిర్ స్టేష‌న్, క్రేన్ ఇంజినీరింగ్.

ఖాళీలు : 211

అర్హత : ఎగ్జిక్యూటివ్‌ : ఏదైనా బ్రాంచుల్లో బీ.ఈ / బీ.టెక్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

సూప‌ర్‌వైజ‌రీ & నాన్ ఎగ్జిక్యూటివ్‌ : పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 65 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 40,000 - 1,65,000/-

ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూ, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు రాత ప‌రీక్ష‌, సూప‌ర్‌వైజ‌రీ స్కిల్ టెస్ట్‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసి కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 31, 2021.

ద‌రఖాస్తుకు చివ‌రి తేది: ఏప్రిల్ 15, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading National Mineral Development Corporation (NMDC)

No comments:

Post a Comment