Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, April 28, 2021

Ap Cabinet meeting postponed


 Ap Cabinet meeting postponed

Ap Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ మరో సారి వాయిదా పడింది. ఈ రోజు ఉదయం సచివాలయంలో 11గంటలకు సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగాల్సి ఉండగా ఈ సమావేశం మే 4వ తేదీకి వాయిదా పడింది.

ఈ మేరకు సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ఈ నెల 22వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని భావించారు. అయితే ఆ భేటీ 29కి వాయిదా పడింది. ఇప్పుడు మరో సారి వాయిదా వాయిదా వేశారు.




Thanks for reading Ap Cabinet meeting postponed

No comments:

Post a Comment