Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, April 1, 2021

Apprentice jobs filled in Telangana State Road Transport Corporation (TSRTC)


 Apprentice jobs filled in Telangana State Road Transport Corporation (TSRTC)

తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (TSRTC),మెద‌క్ రీజియ‌న్ లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్: డీజిల్ మెకానిక్ (ఆటోమొబైల్‌)

ఖాళీలు : 125

అర్హత : ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.

వయసు : 15 - 25 ఏళ్ళ మధ్య ఉండాలి.

NOTE: ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 6,000-8,000/-

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 31, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 20, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Apprentice jobs filled in Telangana State Road Transport Corporation (TSRTC)

No comments:

Post a Comment