CBSE Exams: కోవిడ్ కారణంగా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాలేదా.? అయితే డోంట్ వర్రీ.. సీబీఎస్‌ఈ గుడ్‌న్యూస్..
సీబీఎస్ ఇప్పటికే 10, 12 తరగతుల విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించింది. అయితే కరోనా కారణంగా చాలా మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాలేరు.
దీంతో పరీక్షలకు హాజరుకాలేక పోయిన విద్యార్థుల కోసం సీబీఎస్‌ఈ బోర్డు తాజాగా శుభవార్త చెప్పింది. విద్యార్థులు కోవిడ్ బారిన పడడం లేదా వారి కుటుంబాల్లో వ్యక్తులు ఎవరైనా కరోనా బారిన పడడంతో పరీక్షలకు హాజరుకాలేక పోతే వారికి మరోసారి పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ప్రాక్టికల్స్‌కు హాజరుకాలేని వారు జూన్ 11లోపు ఎప్పుడైనా పరీక్షలు రాసుకునే అవకాశం కల్పించారు.
Thanks for reading CBSE Exams



No comments:
Post a Comment