కరోనా టీకా వేయించుకున్నవారు ఈ క్రింది లింక్ ద్వారా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీకా వేయించుకున్నప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే, OTP వస్తుంది. OTP ఎంటర్ చేస్తే టీకా వేయించుకున్నవారి వివరాలు, సర్టిఫికెట్, రెండవ డోస్ ఎప్పుడు వేయించుకోవాలి అనే వివరాలు ఉంటాయి.
Thanks for reading Corona vaccine holders can download the certificate through the following link


No comments:
Post a Comment