Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, April 1, 2021

Finance Department - Report of the 11th Pay Revision Commission -Constitution of a Committee of Secretaries to examine the recommendations of the 11th Pay Revision Commission - Orders -Issued.


 Finance Department - Report of the 11th Pay Revision Commission -Constitution of a Committee of Secretaries to examine the recommendations of the 11th Pay Revision Commission - Orders -Issued.



పీఆర్‌సీ అమలుకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్‌సీ ఛైర్మన్‌ నివేదికపై అధ్యయనానికి సీఎస్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది.

పీఆర్‌సీ అమలుకు కమిటీ ఏర్పాటైంది. సీఎస్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా సీఎం ముఖ్య సలహాదారు, రెవెన్యూ, ఆర్థిక, జీఏడీ శాఖల అధికారులు ఉండనున్నారు. ఆర్టీసీ విలీనంతో సిబ్బందికి పీఆర్‌సీ అమలుపై కమిటీ చర్చించనుంది. సిఫార్సులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.



Thanks for reading Finance Department - Report of the 11th Pay Revision Commission -Constitution of a Committee of Secretaries to examine the recommendations of the 11th Pay Revision Commission - Orders -Issued.

No comments:

Post a Comment