Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, April 27, 2021

Jobs in CSIR-Structural Engineering Research Center (SERC)


 Jobs in CSIR-Structural Engineering Research Center (SERC)

చెన్నైలోని CSIR-స్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ సెంట‌ర్ (SERC) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : టెక్నీషియ‌న్లు .

ఖాళీలు : 7

అర్హత : క‌నీసం 55% మార్కుల‌తో సైన్స్ స‌బ్జెక్టుల్లో ఎస్ఎస్‌సీ / ప‌దో త‌ర‌గ‌తితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 30 ఏళ్ళు మించకుడదు . ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.20,000 - 60,000/-

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ట్రేడ్ టెస్ట్‌, రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.500/-,

ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

చిరునామా: కంట్రోల‌ర్ ఆఫ్ అడ్మినిస్ట్రేష‌న్‌, సీఎస్ఐఆర్‌-ఎస్ఈఆర్‌సీ, సీఎస్ఐఆర్ క్యాంప‌స్‌, తారామ‌ణి, చెన్నై 600113.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 26, 2021.

దరఖాస్తులకు చివరితేది: మే 31, 2021.

ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రితేది: జూన్ 11, 2021.

వెబ్ సైట్ : https://serc.res.in/

నోటిఫికేషన్: Here

Thanks for reading Jobs in CSIR-Structural Engineering Research Center (SERC)

No comments:

Post a Comment