Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, April 29, 2021

Jobs in India State Center of Excellence, Ministry of Youth Affairs, Sports, Khelo, Government of Andhra Pradesh.


 Jobs in India State Center of Excellence, Ministry of Youth Affairs, Sports, Khelo, Government of Andhra Pradesh.

ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ‌శాఖ ఖేలో ఇండియా స్టేట్ సెంట‌ర్ ఎక్స్‌లెన్స్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : హై ఫ‌ర్ఫార్మెన్స్ డైరెక్ట‌ర్‌, హెడ్ కోచ్‌, యంగ్ ప్రొఫెష‌న‌ల్‌, ఫిజియోథెర‌పిస్ట్‌, న్యూట్రిష‌నిస్ట్‌, మాసిర్‌, స్ట్రెంగ్త్ అండ్ కండిష‌నింగ్ ఎక్స్‌ప‌ర్ట్‌.

మొత్తం ఖాళీలు : 11

క్రీడాంశాలు: ఆర్చ‌రీ, అథ్లెటిక్స్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, గ్రేడ్‌-1, గ్రేడ్‌-2.

అర్హత : ఇంట‌ర్మీడియ‌ట్‌, సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిల‌ర్స్ డిగ్రీ , పీజీ డిప్లొమా, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. అవ‌స‌ర‌మైన‌ స‌ర్టిఫికెట్ కోర్సులు చేసి ఉండాలి. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 65 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.40,000 - 1,50,000/-

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈమెయిల్ ID: kisce.ap@gmail.com

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-,

ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 28, 2021.

దరఖాస్తులకు చివరితేది: మే 7 , 2021.

వెబ్ సైట్ : https://sports.ap.gov.in/#/

నోటిఫికేషన్: Here

Thanks for reading Jobs in India State Center of Excellence, Ministry of Youth Affairs, Sports, Khelo, Government of Andhra Pradesh.

No comments:

Post a Comment