Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, April 25, 2021

Jobs in Northern Railways


Jobs in Northern Railways

 న్యూదిల్లీ ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న నార్త‌ర్న్ రైల్వేకి చెందిన ఫిరోజ్‌పూర్‌కి చెందిన డివిజ‌న‌ల్ హాస్పిట‌ల్‌ లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : పారా మెడిక‌ల్ పోస్టులు.

విభాగాలు : స్టాఫ్ న‌ర్సింగ్ , ఫార్మ‌సిస్ట్ , శానిటేష‌న్ సూప‌ర్‌వైజ‌ర్ , అసిస్టెంట్ న‌ర్సింగ్ సూప‌ర్‌వైజ‌ర్ , శానిటేష‌న్ స్టాఫ్‌ , స‌ఫాయివాలా , హాస్పిట‌ల్ అటెండెంట్ , ల్యాబ్ టెక్నీషియ‌న్ , ఆప‌రేష‌న్ థియేట‌ర్ అటెండెంట్ , డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ (క్ల‌రిక‌ల్ వ‌ర్క్) , ఎక్స్‌-రే టెక్నీషియ‌న్‌ / రేడియోగ్రాఫ‌ర్.

ఖాళీలు : 80

అర్హత : పోస్టును అనుస‌రించి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, ఐటీఐ, సంబంధిత టెక్నాల‌జీల్లో డిప్లొమా, డిగ్రీ, జీఎన్ఎం / బీఎస్సీ (న‌ర్సింగ్‌) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

 Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 18 - 40 ఏళ్ళు మధ్య ఉండాలి . ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.18,000 - 45,000/-

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-,

ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 26, 2021.

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 30, 2021.

https://nr.indianrailways.gov.in/

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Jobs in Northern Railways

No comments:

Post a Comment