Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, April 13, 2021

Jobs in State Bank of India(SBI)


 State Bank of India is filling the posts of Specialist Cadre Officer, Pharmacist, Manager, Senior Special Executive, Data Analyst in different departments.

ముంబ‌యి ప్ర‌ధానకేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

మొదలైన దరఖాస్తుల స్వీకరణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేర్వేరు విభాగాల్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ , ఫార్మాసిస్ట్ , మేనేజర్ , సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ , డేటా అనలిస్ట్ లాంటి పోస్టులను భర్తీ చేస్తోంది . దరఖాస్తు స్వీకరణ ఇవాళ ప్రారంభం కాగా .. మే 3 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు . వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉండగా .. పూర్తి వివరాలకు bank.sbi/web/careers ను చూడండి . దరఖాస్తు ఫీజు రూ .750 , SC , ST , దివ్యాంగులకు ఫీజు లేదు .

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : మేనేజ‌ర్‌, సీనియ‌ర్ స్పెష‌ల్ ఎగ్జిక్యూటివ్‌, డీసీటీఓ‌, డిప్యూటీ మేనేజ‌ర్, ఫార్మసిస్ట్, డేటా అన‌లిస్ట్, ఎగ్జిక్యూటివ్‌ త‌దిత‌రాలు.

ఖాళీలు : 148

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా (ఫార్మ‌సీ), గ్రాడ్యుయేష‌న్‌, బీఈ / బీటెక్‌ / ఎమ్మెస్సీ / ఎంటెక్‌ / ఎంసీఏ, ఎంబీఏ / పీజీడీఎం, సీఏ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 35 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 60,000 - 1,40,000/-

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత ప‌రీక్ష‌ , ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చెయ్యబడుతారు.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: విశాఖ‌ప‌ట్నం, హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్, గుంటూరు, క‌ర్నూలు, విజ‌య‌వాడ‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసి కు రూ.750/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 13, 2021.

ద‌రఖాస్తుకు చివ‌రి తేది: మే 03, 2021.

ప‌రీక్ష తేది: మే 23, 2021.

వెబ్ సైట్ : Click Here

క్రింద ఉన్న లింక్ క్లిక్ చేసి 6 నోటిఫికేషన్స్ ఉన్నాయి చూడండి.

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Jobs in State Bank of India(SBI)

No comments:

Post a Comment