Jobs in Visakhapatnam Port Trust
విశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : స్టాఫ్ నర్సు.
ఖాళీలు : 06
అర్హత : పోస్టును అనుసరించి డిప్లొమా (జీఎన్ఎం) / బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 34 ఏళ్లు మించకుడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 20,000 - 40,000/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసి కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 20, 2021.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 24, 2021.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : Chief Medical Officer, Golden Jubilee Hospital, Salagramapuram, Visakhapatnam - 530024.
Thanks for reading Jobs in Visakhapatnam Port Trust
No comments:
Post a Comment