Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, April 9, 2021

Ugadi, Gudi Padwa Festival Offers on Amazon - Up to 60% Discounts


అమెజాన్లో ఉగాది, గుడి పడ్వా పండుగల ఆఫర్స్- 60 % వరకు డిస్కౌంట్స్

 ఉగాది, గుడి పడ్వా పండుగల నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​. ఎంపిక చేసిన ఉత్పత్తులపై 40 నుంచి 60 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆఫర్​లో విక్రయించనున్న ఉత్పత్తుల వివరాలు మీ కోసం.

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక(ఉగాది), మహారాష్ట్ర (గుడి పడ్వా) వచ్చే వారం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక పండుగుల షాపింగ్​ కోసం 'రీజినల్​ న్యూ ఇయర్​ షాపింగ్ స్టోర్'​ అనే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనితో పాటు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.

60 శాతం వరకు తగ్గింపు..పీజియన్​ (గృహోపకరణాల కంపెనీ), ఫాజిల్​, బోట్​, హెచ్​పీ, వన్​ప్లస్​, శాంసంగ్ బ్రాండ్​ల ఉత్పత్తులపై భారీ రాయితీలు ప్రకటించింది. దీనితోపాటు.. అంతర్జాతీయ కంపెనీల ఉత్పత్తులపై 50 శాతం వరకు, అమెజాన్​ అనుబంధ బ్రాండ్​లపై అత్యధికంగా 60 శాతం వరకు, గృహోపకరణాలపై 40 శాతం వరకు డిస్కౌంట్​ ఇస్తున్నట్లు తెలిపింది.

ఆఫర్లలో కొన్ని..

◆రూ.19,999కు రెడ్​మీ నోట్​ 10 మొబైల్

◆రూ.2,499కు బోట్​ ఎయిర్​పాడ్స్​ 441 టీడబ్ల్యూఎస్​

◆జేబీఎల్ ప్లిప్​ 3 పోర్టబుల్​ బ్లూటూత్ స్పీకర్​ ఆఫర్​ ధర రూ.5,499

◆అమేజ్​ ఫిట్​ జీటీఎస్​2 మినీ స్మార్ట్​వాచ్​ ఆఫర్​ ధర రూ.6,999

◆శాంసంగ్ 1.5 టన్​ 5 స్టార్​ ఇన్​వర్టర్​ స్ల్పిట్​​ ఏసీ ధర రూ.38,900

◆శాంసంగ్ 198 లీటర్​ 4 స్టార్​ డైరెక్ట్​ సింగిల్​ డోర్ ఫ్రిజ్​ ధర రూ.16,340

◆క్రాంప్టన్​ 75 లీటర్​ ఎయిర్​కూలర్​ రూ.9,695

Thanks for reading Ugadi, Gudi Padwa Festival Offers on Amazon - Up to 60% Discounts

No comments:

Post a Comment