Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, May 28, 2021

Delhi Subordinate Services Selection Board (DSSSB) Recruitment 2021 – TGT, Assistant Teacher & Other Vacancies Apply Online


 Delhi Subordinate Services Selection Board (DSSSB) Recruitment 2021 – TGT, Assistant Teacher & Other Vacancies Apply Online 

నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ (ఎన్‌సీటీ దిల్లీ) ప్రభుత్వానికి చెందిన దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (డి‌ఎస్‌ఎస్‌ఎస్‌బి) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 7236

1) ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) : 6258

సబ్జెక్టులు: హిందీ, నేచురల్ సైన్స్,మ్యాథ్స్, సోషల్ సైన్స్, బెంగాలీ

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఏ(ఆనర్స్), బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్లో అర్హత సాధించి ఉండాలి.

వయసు: 32 ఏళ్లు మించకూడదు.

2) అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ, నర్సరీ): 628

అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

3) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 278

అర్హత: మెట్రిక్యులేషన్/ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత. ఇంగ్లిష్ లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.

వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

4) కౌన్సెలర్: 50

అర్హత: సైకాలజీ/ అప్లైడ్ సైకాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కౌన్సెలింగ్ సైకాలజీలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

5) పట్వారీ: 10

అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. కంప్యూటర్ ప్రొఫిషియన్సీతో పాటు ఉర్దూ, హిందీలో పని అనుభవం ఉండాలి.

వయసు: 21-27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: వన్ టైర్/ టూ టైర్ ఎగ్జామినేషన్ స్కీం, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు  ప్రారంభ తేదీ : 25.05.2021.

దరఖాస్తు చివరి తేదీ : 24.06.2021. 

WEBSITE https://dsssb.delhi.gov.in/

నోటిఫికేషన్:  Here

Apply Online

2nd Notification

జాబ్ : ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (టీజీటీ)

స‌బ్జెక్టులు: ఉర్దూ, సంస్కృతం, పంజాబీ, బెంగాలీ, ఇంగ్లిష్‌.

మొత్తం ఖాళీలు : 5807

అర్హత : మోడ్ర‌న్ ఇండియ‌న్ లాంగ్వేజెస్ (ఎంఐఎల్‌) లో ఏదో ఒక స‌బ్జెక్టులో బీఏ (ఆన‌ర్స్), సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. టీచింగ్‌లో డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. హిందీలో మంచి నాలెడ్జ్ ఉండాలి. సీబీఎస్ఈ నుంచి సీటెట్‌లో అర్హ‌త.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 32 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 26,000 - 80,000 /-

ఎంపిక విధానం: వ‌న్ టైర్‌ / టూ టైర్ రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 04, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూలై 03, 2021.

వెబ్ సైట్ : https://dsssb.delhi.gov.in/home/Delhi-Subordinate-Services-Selection-Board

నోటిఫికేషన్:  Here

Apply Online

Thanks for reading Delhi Subordinate Services Selection Board (DSSSB) Recruitment 2021 – TGT, Assistant Teacher & Other Vacancies Apply Online

No comments:

Post a Comment