Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, May 26, 2021

Government Jobs in the Indian Army...Girls can also apply.


Government Jobs in the Indian Army...Girls can also apply.



ఇండియ‌న్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీస‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌మీ(ఓటీఏ) 2021 అక్టోబ‌రు సంవ‌త్స‌రానికి గాను 57వ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్(టెక్) మెన్‌, ‌28వ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టెక్‌‌) ఉమెన్ కోర్సు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన‌ అవివాహిత పురుషులు, మ‌హిళ‌లు, డిఫెన్స్ ప‌ర్స‌న‌ల్ విడోస్ నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ఎస్ఎస్‌సీ (టెక్) మెన్‌, ఎస్ఎస్‌సీ (టెక్‌) ఉమెన్‌, విడోస్ డిఫెన్స్ ప‌ర్స‌న‌ల్‌

జాబ్ విభాగాలు: ఎల‌క్ట్రిక‌ల్‌ / ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్, ఎల‌క్ట్రానిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, టెలీక‌మ్యూనికేష‌న్, సివిల్‌ / బిల్డింగ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాల‌జీ, ఆర్కిటెక్చ‌ర్‌, మెకానిక‌ల్‌, త‌దిత‌రాలు.

మొత్తం ఖాళీలు : 191

అర్హత : ఎస్ఎస్‌సీ (టెక్) మెన్‌ / విమెన్: సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

ఎస్ఎస్‌సీ విడోస్ (నాన్ టెక్నిక‌ల్‌): గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

ఎస్ఎస్‌సీ విడో (టెక్నిక‌ల్‌) : బీఈ / బీ.టెక్ ఉత్తీర్ణ‌త‌.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : ఎస్ఎస్‌సీ (టెక్‌) మెన్‌ / ఉమెన్ - 01.10.2021 నాటికి 20-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్ఎస్‌సీ విడోస్ (నాన్ టెక్నిక‌ల్‌), ఎస్ఎస్‌సీ విడో (టెక్నిక‌ల్‌) - 01.10.2021 నాటికి 35 ఏళ్లు మించ‌కుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 56,000 - 2,60,000 /-

ఎంపిక విధానం: ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మే 25, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూన్ 23, 2021.

వెబ్ సైట్ : http://joinindianarmy.nic.in/Authentication.aspx

నోటిఫికేషన్:  Here

Thanks for reading Government Jobs in the Indian Army...Girls can also apply.

No comments:

Post a Comment