Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, May 7, 2021

Government Jobs in Indian Institute of Technology (IIT)


 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఐఐటీ ) లో ప్రభుత్వ ఉద్యోగాలు



హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది . ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : జూనియ‌ర్ అసిస్టెంట్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, జూనియ‌ర్ టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్‌, జూనియ‌ర్ ఇంజినీర్ (సివిల్), స్పోర్ట్స్ ఆఫీస‌ర్‌, జూనియ‌ర్ సూప‌రింటెండెంట్ (రాజ్‌భాష‌), జూనియ‌ర్ ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ (టెక్నిక‌ల్‌),

మొత్తం ఖాళీలు : 43

అర్హత : జూనియ‌ర్ అసిస్టెంట్‌: బ్యాచిల‌ర్స్‌ / మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్ నాలెడ్జ్ ఉండాలి.

టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ / బీటెక్‌ / ఎంఈ / ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

జూనియ‌ర్ టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్‌: సైన్స్ సంబంధిత స‌బ్జెక్టుల్లో (కంప్యూట‌ర్‌ / ఎల‌క్ట్రిక‌ల్‌ / ఎల‌క్ట్రానిక్స్‌) బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

జూనియ‌ర్ ఇంజినీర్: సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వంతో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

స్పోర్ట్స్ ఆఫీస‌ర్‌: ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌ / స్పోర్ట్స్ సైన్స్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

జూనియ‌ర్ సూప‌రింటెండెంట్: బ్యాచిల‌ర్స్ డిగ్రీ, హిందీ స‌బ్జెక్టులో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వంతో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

జూనియ‌ర్ ల్యాబొరేట‌రీ అసిస్టెంట్: సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా / బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వంతో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 40 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 25,000 - 1,80,000/-

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత ప‌రీక్ష‌ / ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మే 05, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూన్ 04, 2021.

వెబ్ సైట్ : https://www.iitmandi.ac.in/

నోటిఫికేషన్:  Here

Thanks for reading Government Jobs in Indian Institute of Technology (IIT)

No comments:

Post a Comment