Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, May 12, 2021

Jobs in Bharat Electronics Limited (BEL)


 Jobs in Bharat Electronics Limited (BEL)

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన బెంగ‌ళూరులోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ట్రెయినీ ఇంజినీర్‌

మొత్తం ఖాళీలు : 30

అర్హత : ఎల‌క్ట్రానిక్స్‌ / ఎల‌క్ట్రానిక్స్ & క‌మ్యూనికేష‌న్‌ / ఎల‌క్ట్రానిక్స్ & టెలీక‌మ్యూనికేష‌న్ స‌బ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్ టైం బీఈ / బీటెక్ ఉత్తీర్ణ‌త‌. క‌నీసం 6 నెల‌ల పోస్టు క్వాలిఫికేష‌న్ అనుభ‌వం ఉండాలి. సంబంధిత టెక్నిక‌ల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 25 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 25,000 - 35,000 /-

ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మే 12, 2021.

దరఖాస్తులకు చివరితేది: మే 21, 2021.

వెబ్ సైట్ : https://bel-india.in/

నోటిఫికేషన్: Here

Thanks for reading Jobs in Bharat Electronics Limited (BEL)

No comments:

Post a Comment