Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, May 4, 2021

Jobs in the Ministry of Commerce and Industry, Government of India.


 Jobs in the Ministry of Commerce and Industry, Government of India.



భార‌త ప్ర‌భుత్వ కామ‌ర్స్ అండ్ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హ‌రియాణ‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది . ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : సూప‌రింటెండెంట్‌, డిజైన్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌, టెక్నిక‌ల్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌, సీనియర్ అసిస్టెంట్, సీనియ‌ర్ లైబ్ర‌రీ అసిస్టెంట్‌, సూప‌ర్‌వైజ‌ర్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్, అసిస్టెంట్, సీనియ‌ర్ సూప‌రింటెండెంట్‌, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌, సీనియ‌ర్ అసిస్టెంట్ లైబ్రేరియ‌న్.

మొత్తం ఖాళీలు : 23

అర్హత : పోస్టును అనుస‌రించి ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వంతో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 35 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 30,000 - 1,60,000/-

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ట్రేడ్ టెస్ట్‌ / స్కిల్ టెస్ట్‌, రాత ప‌రీక్ష‌ / ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మే 04, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూలై 19, 2021.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Chief Administrative Officer, National Institute of Design, Haryana, Transit Camp at Poly Technic Building Vill- UMRI, Dist.- Kuruskhetra-136131.

వెబ్ సైట్ : https://www.nidh.ac.in/

నోటిఫికేషన్:  Here

Thanks for reading Jobs in the Ministry of Commerce and Industry, Government of India.

No comments:

Post a Comment