Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, May 11, 2021

Jobs in Security Printing and Mining Corporation of India Limited.


 Jobs in Security Printing and Mining Corporation of India Limited.

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యురిటీ ప్రింటింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడు చెందిన మధ్యప్రదేశ్ లోని బ్యాంక్ నోట్ ప్రెస్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్ వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్ తదితరాలు.

ఖాళీలు : 135

అర్హత : వెల్ఫేర్ ఆఫీసర్: డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత.

సూపర్ వైజర్: డిప్లొమా (డైస్టఫ్ టెక్నాలజీ! పెయింట్ టెక్నాలజీ) / సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ / ఇంక్ టెక్నాలజీ / ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ డిప్లొమా(ఐటీ / కంప్యూటర్) ఉత్తీర్ణత.

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.

సెక్రటేరియల్ అసిస్టెంట్ : గ్రాడ్యుయేషన్(కంప్యూటర్) ఉత్తీర్ణత.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 30 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.80,000 - 1,20,000/-

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మే 12, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూన్ 11, 2021.

వెబ్ సైట్ : https://bnpdewas.spmcil.com/Interface/Home.aspx

నోటిఫికేషన్:  Here

Thanks for reading Jobs in Security Printing and Mining Corporation of India Limited.

No comments:

Post a Comment