Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, May 8, 2021

Jobs on contract basis in Covid Hospital under Secunderabad Cantonment Board


Jobs on contract basis in Covid Hospital under Secunderabad Cantonment Board



 సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డ్ ఆధ్వ‌ర్యంలోని కొవిడ్ ఆసుపత్రి లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది . ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్‌, డ్యుటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్, సూప‌ర్‌వైజ‌ర్‌, న‌ర్సింగ్ ఇన్‌ఛార్జి, న‌ర్సింగ్ స్టాఫ్‌, ఫార్మ‌సిస్ట్‌, ఫ్లెబొటొమిస్ట్‌.

మొత్తం ఖాళీలు : 35

అర్హత : జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్‌: ఎంబీబీఎస్‌, ఎండీ (జ‌న‌ర‌ల్ మెడిసిన్‌) ఉత్తీర్ణ‌త‌. అనుభ‌వం కూడా ఉండాలి.

డ్యుటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్: ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌. అనుభ‌వం కూడా ఉండాలి.

సూప‌ర్‌వైజ‌ర్‌: బీఎస్సీ న‌ర్సింగ్‌ ఉత్తీర్ణ‌త‌. అనుభ‌వం కూడా ఉండాలి.

న‌ర్సింగ్ ఇన్‌ఛార్జి: బీఎస్సీ న‌ర్సింగ్‌ / జీఎన్ఎం ఉత్తీర్ణ‌త‌. అనుభ‌వం కూడా ఉండాలి.

న‌ర్సింగ్ స్టాఫ్‌: బీఎస్సీ న‌ర్సింగ్ / జీఎన్ఎం ఉత్తీర్ణ‌త‌. అనుభ‌వం కూడా ఉండాలి.

ఫార్మ‌సిస్ట్‌: డీఫార్మా / బీఫార్మా ఉత్తీర్ణ‌త‌. అనుభ‌వం కూడా ఉండాలి.

ఫ్లెబొటొమిస్ట్‌: మెడిక‌ల్ ల్యాబ్ టెక్నీషియ‌న్ ఉత్తీర్ణ‌త‌. అనుభ‌వం కూడా ఉండాలి.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు : 55 ఏళ్లు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 30,000 - 1,90,000 /-

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఈ-మెయిల్: ceo.scb2009

@gmail.com

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: మే 09, 2021.

దరఖాస్తులకు చివరితేది: మే 17, 2021.

వెబ్ సైట్ : https://scb.gov.in/SCBPortal/SCBHomePage.aspx

Thanks for reading Jobs on contract basis in Covid Hospital under Secunderabad Cantonment Board

No comments:

Post a Comment