Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, May 14, 2021

Sputnik V: Distribution starts..how much is the price!


 Sputnik V: పంపిణీ షురూ..ధర ఎంతంటే!


దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీ భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రకటించింది. స్పుత్నిక్‌ వీ ఒక్కో డోసు ధర రూ.948గా నిర్ణయించింది.  దీనికి 5శాతం జీఎస్‌టీ కలిపితే టీకా ధర డోసుకు రూ.995.40. 


రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ సహకారంతో గమలేయా అభివృద్ధి చేసిన ఈ స్పుత్నిక్‌ వీ టీకా వినియోగానికి భారత ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా రష్యా నుంచి కొన్ని డోసులు హైదరాబాద్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌కు చేరాయి. వీటి పంపిణీకి సెంట్రల్‌ డ్రగ్స్‌ లాబోరేటరీ నుంచి మే 13న అనుమతి వచ్చిందని డాక్టర్‌ రెడ్డీస్ వెల్లడించింది. దీంతో తొలి డోసును నేడు(మే 14న) ప్రారంభించామని హైదరాబాద్‌లోని ఆ సంస్థ తెలిపింది.

Thanks for reading Sputnik V: Distribution starts..how much is the price!

No comments:

Post a Comment