Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 21, 2021

Apprentice jobs in The Singareni Calories Company Limited (SCCL) in Telangana, a public sector company.


Apprentice jobs in The Singareni Calories Company Limited (SCCL) in Telangana, a public sector company.



 ప్రభుత్వరంగ కంపెనీ అయిన తెలంగాణలోని ది సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) కి చెందిన మానవ వనరుల అభివృద్ధి విభాగం (హెచ్‌ఆర్‌డీ) లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్: అప్రెంటిస్‌

ఖాళీలు : 1146

జాబ్ ట్రేడులు : ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్స్‌, టర్నర్స్‌, మెషినిస్టులు, మెకానిక్‌ మోటార్‌ వెహికిల్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌), డీజిల్‌ మెకానిక్స్‌, వెల్డర్స్‌.

అర్హత : పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ విద్యార్థులు అర్హులు కాదు.

వయసు : 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

NOTE: ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెల‌కు రూ. 7,700 - 14,000/-

ఎంపిక విధానం: ఐటీఐ ఉత్తీర్ణత సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఒకవేళ చాలామంది అభ్యర్థుల ఉత్తీర్ణత సంవత్సరం ఒకటే అయి ఉంటే, వారి ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది: జూన్ 21, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూన్ 28, 2021.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Thanks for reading Apprentice jobs in The Singareni Calories Company Limited (SCCL) in Telangana, a public sector company.

No comments:

Post a Comment