SC,ST ఇన్ సర్వీస్ టీచర్లకు ఉన్నత విద్యాభ్యాసం చేయుటకు క్లారిఫికేషన్ జారీ..
SC,ST ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నత విద్యను అభ్యసించుటకు కర్నూలు డీఈవో గారు వ్రాసిన క్లారిఫికేషన్ పై పాఠశాల విద్య, డైరెక్టర్ గారిచే వివరణ వెలువడినది.
డైరెక్టర్ గారు ఇచ్చిన వివరణ ప్రకారం SC,ST టీచర్లు అన్- ట్రెయిన్డ్ తో ఉద్యోగంలో జాయిన్ అయ్యి, అనంతరం DEd చేసిన వారికి ఈ సౌకర్యం వర్తించదని తెల్పారు. ఆల్రెడీ DEd/BEd చేసి ఉద్యోగంలో జాయిన్ అయిన SC,ST టీచర్లు BEd/MEd మరియు ఇతర ఉన్నత విద్యా అర్హతలు పొందుటకు జి. వో నెం:342 నిబంధనల మేరకు కోర్సులను పూర్తి చేయవచ్చని వివరణ ఇచ్చారు.
Thanks for reading Clarification issued for higher education for SC, ST in-service teachers.
No comments:
Post a Comment